యేసయ్యా జననము – Yesayya jananamu

Deal Score0
Deal Score0

యేసయ్యా జననము – Yesayya jananamu Telugu Christmas song lyrics, written tune and sung by Pas.M.Prabhu Raju, Jessi Parimala

పల్లవి:-యేసయ్యా జననము-మనకెంతో ఆశీర్వాదం
యేసయ్యా పుట్టుక- మనకెంతో దీవెన (2)

అ.పల్లవి:- క్రిస్మస్ పండుగ-సర్వ లోకానికి పండుగ
క్రిస్మస్ పండుగ -హృదయాలలో మెండుగా (2)

1.కన్య మరియా గర్భమున- జన్మించెను యేసయ్యా…
పాపుల రక్షకునిగా -ఉదయించెను మెస్సయ(2) “క్రిస్మస్ పండుగ”

2.పశువుల పాకలో ఏ తెంచిన-మహనీయుడు
తగ్గింపునకు సూచనగా దిగివచ్చిన నాధుడు (2)”క్రిస్మస్ పండుగ

3.దావీదు పట్టణమున- రక్షకుడు ఉదయించెను
ఆ పట్టణమును దేవుడు -ఎంతగానో దీవించెను(2)”క్రిస్మస్ పండుగ”

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ …..
మెర్రి మెర్రి క్రిస్మస్ …… (4)

Yesayya jananam song lyrics in English

యేసయ్యా జననము song lyrics, Yesayya jananam lyrics, Telugu christmas

Latest Telugu Christmas Song 2025-2026

Estimated reading time: 1 minute

Key Takeaways

  • The article features the Telugu Christmas song ‘యేసయ్యా జనನము – Yesayya jananamu’ written and sung by Pas.M.Prabhu Raju and Jessi Parimala.
  • The song includes lyrics that celebrate the birth of Jesus and the Christmas festival.
  • It has a refrain that expresses joy and blessings associated with the Christmas season.
  • The lyrics highlight various aspects of the nativity and emphasize the significance of Christmas for all.
  • The article also mentions that this is the latest version of the song for the 2025-2026 Christmas celebration.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo