దీన దయాళుడా – Dheena Dayaluda
దీన దయాళుడా – Dheena Dayaluda Telugu Christian song lyrics,Written by Late. Rev. Dr. Killari David Raju garu, Sung by: Evan Mark Ronald. Holy Vision Ministries
దీన దయాళుడా – మానవ అవతారా
ఈ నీ జనులను రక్షింప – ఇలలో వెలిసిన ఓ దేవా
నీ ప్రేమను సిలువలో చూపినవా – త్యాగములలో చేసినవా
- అమోఘమైన ఆ నీ ప్రేమ అందరి పాపములను భరించిందివి
నీ రుదిరం ఆ కల్వరి పైన
శాపదమైనది నీ ప్రేమ, నీ ప్రేమ - కల్వరిలో ఆ నీ త్యాగం కలుషములను తొలగించె
కరుణజీవిత కారణమయుడా నీకే స్తోత్రం
నాపై నిలుపుము నీ కృప, నీ కృప - నిన్నే ప్రతికెదా నీ శక్తిగా, నీ శుభవార్తను చాటా
నీ మార్గములో నడిపించుమయా నీతిసూర్యుడా
నాపై చూపుము నీ దయ, నీ దయ
దీన దయాళుడా song lyrics, Dheena Dayaluda song lyrics, Telugu songs
Dheena Dayaluda song lyrics in English
Key Takeaways
- The article provides the lyrics to the Telugu Christian song ‘దీన దయాళుడా – Dheena Dayaluda’.
- The song, written by Late Rev. Dr. Killari David Raju, is performed by Evan Mark Ronald.
- Themes include divine love, sacrifice, and redemption through Jesus Christ.
- It emphasizes God’s grace and mercy, inviting listeners to follow His path.
Estimated reading time: 2 minutes


