జన్మించెనే ఈ లోక రక్షకుడు – Janimincheney Ee Loka Rakshaudu

Deal Score0
Deal Score0

జన్మించెనే ఈ లోక రక్షకుడు – Janimincheney Ee Loka Rakshaudu Telugu christmas song lyrics, Written, tune and sung by Kiran Raj & Vikas.

జన్మించెనే… ఈ లోక రక్షకుడు
ఉదయించెనే…. పాప విమోచకుడు
దావీదుపురమున – బెత్లెహేమయూరిన
ఇమ్మానుయేలుగా జన్మించేనాడురా…

లోకమునేలే దేవుడురా
ఇలలో పుట్టెను బాలుడుగా
గొల్లలు జ్ఞానులు పిన్నలు పెద్దలు
సందడి చేద్దామా !

1.గొల్లలు పరుగున చేరిరిగా
దూత తెలిపిన వార్తతో
తూర్పు జ్ఞానులు సాగిరిగా
తార తమకు దారవ్వగా

పశువులు పరవశమెందెను రా
పక్షులు కిలకిల పాడెను రా  
నింగి నేల కొండ కోన
వెలుగులు నిండెను రా  

2.బానిస బ్రతుకుల విడుదలగా
తానే క్రయమును చెల్లింపగా
వేదన గాథలు తొలగింపగా
చీకటి బ్రతుకులు వెలిగించెగా

తనయునిగా అరుదెంచెను రా
తండ్రే ఆమోదించెను రా...
పరిశుద్ధాత్ముడు పాపులకొరకై
పరమును విడిచెను రా..

జన్మించెనే ఈ లోక రక్షకుడు song lyrics, Janimincheney Ee Loka Rakshaudu song lyrics, Telugu christmas song

Janimincheney Ee Loka Rakshaudu song lyrics in English

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article features the Telugu Christmas song ‘జన్మించెనే ఈ లోక రక్షకుడు – Janimincheney Ee Loka Rakshaudu,’ written and sung by Kiran Raj & Vikas.
  • The lyrics convey themes of hope and celebration, highlighting the birth of a savior.
  • It mentions the arrival of shepherds and wise men, celebrating the announcement of the birth.
  • The song emphasizes the liberation from suffering and the illumination of dark lives through this birth.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo