కృతజ్ఞత స్థోత్రార్పణ్ణలు – Kruthagnatha Sthothrapanalu
కృతజ్ఞత స్థోత్రార్పణ్ణలు – Kruthagnatha Sthothrapanalu Telugu Christian Song lyrics, Written, tune and sung by Hanok Raj, Adbutha Shunemi Raj.
కృతజ్ఞత స్థోత్రార్పణ్ణలు నీకే నా యేసయ్య
ప్రేమామయుడా నీకే ఆరాధన
కరుణామయుడా నీకే ఆరాధనా…..
ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్య
ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్య
నీదు ప్రేమను నీదు కృపలను దిన దినము నేను అనుభవిస్తున్నా
యేహోవా యీరే గా నాకు తోడుండి
ప్రతి సమయమున ప్రతి అవసరమును
తీర్చుచున్నవాడా
ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్య
ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్య
నాదు జీవమై నాదు సర్వమై
నీవై ఉండి బ్రతికించుoటివే
యెహోవా ఎల్ షద్దాయి
సర్వ శక్తిమంతుడా
నూతన బలముతో పరిశుద్ధాత్మతో
అభిషేకించువాడా
ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్య
ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్య
ఏ అపాయము నా గుడారము
సమీపించకుండా కాపాడుచుంటివే
యెహోవా కాపరి వై
నా మార్గమంతటిలో
నా చేయి విడువక నను ధైర్య పరచి
నడుపుచున్నవాడా
ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్య
ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్య
కృతజ్ఞత స్థోత్రార్పణ్ణలు song lyrics, Kruthagnatha Sthothrapanalu song lyrics, Telugu songs
Kruthagnatha Sthothrapanalu song lyrics in English
Kruthagnatha Sthothrapanalu