Latest Telugu Christmas Song | పుడమినుదయించిన నీతిసూర్యుడా |V.Vijayakumar | Sis.Kezia | AAG TEAM
Latest Telugu Christmas Song | పుడమినుదయించిన నీతిసూర్యుడా |V.Vijayakumar | Sis.Kezia | AAG TEAM
Jehova Nissi Fellowship
V.Vijayakumar
9632642595
పుడమినుదయించిన నీతి సూర్యుడా
పాపినుద్ధరించిన పరిశుద్ధదేవుడా
పాపంధకారాన్ని తొలగించిన నీతిసూర్యుడా
నా దుఃఖ సాగరాన్న సంతోషం నింపిన యేసుదేవుడా
సర్వన్నత స్థళమలలో నీకే మహిమ కల్గుగాక
నీకిష్టులైనవారికి ఇలపై సమధానముండుగాక
(పుడమి)
1.అందం మహానందం యేసురాజా ఇల నీ జన్మం
అంధకారమైనలోకం వెలిగించెను నీయాగమనం
రక్షణానందమే కలిగేనులే నిరీక్షణ కలిగేనులే
నరకపాశంతొలగిపోయి పరలోక ఆశీర్వాదం కలిగేనులే
కలిగేనులే
(సర్వోన్నత)
2.సంతోషం సమాధానం వాక్యం శరీరధారియవ్వడం
ఆత్మానందమే కలిగేనులే
నిత్యజీవమే దొరికేనులే
పాపం శాపం తొలగిపోయి
పరలోక ఆశీర్వాదం కలిగేనులే
(సర్వోన్నత)
Telugu Christian songs lyrics