మట్టి నేల చేరినాడు – Mattinela Cherinadu

Deal Score0
Deal Score0

మట్టి నేల చేరినాడు – Mattinela Cherinadu telugu christmas song lyrics, written and sung by Ravi Mandadi & Rajesh & Dr. Sherley Konigapogu

పల్లవి
మట్టి నేల చేరినాడు మహనీయుడు
పాపమే లేనోడు సర్వాంగ సుందరుడు
పుట్టుకతోనే రాజై పుట్టిన
రాజులకే రారాజతడు
నా యేసయ్య కారణజన్ముడు

సంతోషమే సంబరమే
సర్వోన్నతుని జననమే
ఆనందమే ఆశ్చర్యమే
ఇది శుభపరిణామమే

1.పచ్చగడ్డి పరుపులో మహిమాన్వితుడు
పవళించెను చూడు పరమాత్ముడు
పాపమే ఎరుగని పరిశుద్ధుడు
పరమును విడిచి దిగివచ్చాడు
లోక పాపం భరియించను
నేడే మనకై ఉదయించెను
లోకమంత దేవదేవుని స్తుతియించెను

2.దావీదు పురమునందు ఆ దీనుడు
దీనులకు దీవెనగా ధరకొచ్చాడు
దావీదు చిగురై చిగురించాడు
దోషములన్నీయు తొలగించాడు
చీకు చింత వీడిపోయెను
చీకటంత తొలగిపోయెను
లోకమే సందడితో నిండిపోయేను

Mattinela Cherinadu telugu christmas song lyrics in English

మట్టి నేల చేరినాడు song lyrics, Mattinela Cherinadu song lyrics, telugu christmas song lyrics

Key Takeaways

  • The article discusses the Telugu Christmas song ‘మట్టి నేల చేరినాడు – Mattinela Cherinadu.’
  • It features lyrics written and sung by notable artists like Ravi Mandadi, Rajesh, and Dr. Sherley Konigapogu.
  • The song celebrates the birth of Jesus, emphasizing joy and divine intervention.
  • It includes links to similar Telugu Christian songs, enriching the musical context.
  • Additionally, it provides a brief on the song’s theme and significance in Christian worship.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo