మేలులు ఎన్నో చేసితివి – Melulo Enno Chesithivi

Deal Score0
Deal Score0

మేలులు ఎన్నో చేసితివి – Melulo Enno Chesithivi New year Telugu Christian song lyrics, written tune and sung by Pr D.Isaac Gnana Raj

వర్ణింపతరమా వివరింపతరమా – నీ ప్రేమను నీ కృపను

మేలులు ఎన్నో చేసితివి – కృపలను ఎన్నో చూపితివి
నీ కౌగిట నను దాచితివి – నీ ప్రేమ నాపై చూపితివి
{వర్ణింపతరమా వివరింపతరమా – నీ ప్రేమను నీ కృపను (2)}

సిలువను నాకై మోసితివి – బలియై తిరిగి లేచితివి
నా పాపమంతయు భరియించి – పరిహారము నీవైతివి (2)
{వర్ణింపతరమా వివరింపతరమా – నీ ప్రేమను నీ కృపను (2)}


శ్రమలచే నేను క్రుంగియుండగా – నిందలు ఎన్నో మోపబడగా
క్షణమైన నన్ను ఎడబాయక – కాపాడినావు నా రక్షకా (2)
{వర్ణింపతరమా వివరింపతరమా – నీ ప్రేమను నీ కృపను (2)}


ఏ రీతిగా నీ రుణమును – నా ప్రాణమా నే తీర్తును
సిలువలో చూపిన నీ ప్రేమను – నేనేల మరిచిపోగలను (2)
{వర్ణింపతరమా వివరింపతరమా – నీ ప్రేమను నీ కృపను (2)}

Melulo Enno Chesithivi song lyrics in English

మేలులు ఎన్నో చేసితివి lyrics, Melulo Enno Chesithivi lyrics, New year songs, Telugu Christian song lyrics

 

Key Takeaways

  • The article presents the lyrics for the Telugu Christian song ‘మేలులు ఎన్నో చేసితివి – Melulo Enno Chesithivi.’
  • The song expresses themes of love, grace, and redemption through its verses.
  • It emphasizes the significance of Jesus’ sacrifice and the comfort found in faith.
  • The lyrics capture feelings of gratitude and spiritual reflection during the New Year.

Table of contents

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo