నా తండ్రి నీవని – Naa thandri neevani

Deal Score0
Deal Score0

నా తండ్రి నీవని – Naa thandri neevani Telugu Christian Jesus devotional worship song lyrics, written and sung by Bro. M. Jesu Moses Raju

పల్లవి ||
నా తండ్రి నీవని నీవే నా దైర్యమని – విశ్వాసముతో సాగి వెళ్లేదా
నీవే నా దైవం అని చాటెద
అవరోధాలెన్నో నన్ను అడ్డగించిన – అవమానాలెన్నో నన్ను చుట్టుముట్టిన

నీవే నాకు తోడు ఉండగా నీ కృపయే నన్ను నడుపుచుండగా

చరణం 1||
రక్షణను ప్రాకారముగా నియమించినావు
నీతిని కవచముగా ధరియింపచేసావు
నా జీవితానికి అర్ధము నీవే
నలిగిన హృదయాన్ని ఆలయముగా చేసి

చరణం 2 ||
రాజువైన దేవా నిన్ను స్తుతియింతును
నీ సత్య మార్గములో ఆలయక నడిచెదను
నీ పాద సేవ చేసేదానయ్య నన్ను నడిపించు భారం నీదే యేసయ్య

నా తండ్రి నీవని song lyrics, Naa thandri neevani song lyrics, Telugu songs

Naa thandri neevani song lyrics in English

Key Takeaways

  • The article discusses the Telugu Christian song ‘నా తండ్రి నీవని – Naa thandri neevani’ written and sung by Bro. M. Jesu Moses Raju.
  • The song emphasizes faith, divine guidance, and the presence of God in difficult times.
  • It includes lyrics highlighting themes of protection, guidance, and worship.
  • Additional resources and links related to Telugu Christian songs are provided for further exploration.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo