పరిమళ తైలమా – Parimalathailama

Deal Score0
Deal Score0

పరిమళ తైలమా – Parimalathailama Telugu christian jesus song lyrics, written Tune & Vocals by Pas.V.Shalem Raju Elohim Church kurnool

పరిమళ తైలమా నా పరలోక మేఘమా
ఎగిరే పావురమా నీ ఆత్మతో నింపుమా (2)
అభిషేక ఆత్మవై ఆదరణ కర్తవై (2)
అగ్ని జ్వాలలుగా దిగి రమ్మయ్య (2)
పరిశుద్ధాత్ముడ నాపై దిగి రమ్మయ్య
దహించు అగ్నిగా హృదయాన్ని మండించుమా (2) ,,పరిమళతైలమా

1: ఆది సంఘములో దిగి వచ్చిన ఆత్మగా
మేడ గదిలో మండిన జ్వాలగా (2)
బలమైన గాలివలె అగ్ని నాలుకవలె (2)
నన్ను నింపుమా నన్ను నిలబెట్టుమా(2) – పరిశుద్ధాత్ముడ,,

2:అంత్యదినములలో కుమ్మరించూఆత్మగా
శిష్యులందరిపై వ్రాలిన జ్వాలగా (2)
శక్తి చేత కాక బలము చేత కాక (2)
నీ ఆత్మ ద్వారా అన్నీ జరిగించుమా (2) – పరిశుద్ధాత్ముడ,,

పరిమళ తైలమా నా పరలోక మేఘమా
ఎగిరే పావురమా నీ ఆత్మతో నింపుమా (2)
అభిషేక ఆత్మవై ఆదరణ కర్తవై (2)
అగ్ని జ్వాలలుగా దిగి రమ్మయ్య (2)
“పరిశుద్ధాత్ముడ నాపై దిగి రమ్మయ్య
దహించు అగ్నిగా హృదయాన్ని మండించుమా….(3)

పరిమళ తైలమా song lyrics, Parimalathailama song lyrics, Telugu songs

Parimalathailama song lyrics in English

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘పరిమళ తైలమా – Parimalathailama’.
  • The song, written by Pas.V.Shalem Raju from Elohim Church, Kurnool, emphasizes themes of the Holy Spirit and divine presence.
  • Lyrics mention invoking the Holy Spirit and experiencing spiritual flames and support.
  • The song repeats the desire for spiritual empowerment and cleansing through the Holy Spirit.
  • It highlights the connection between the song and its significance in Christian worship.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo