RAJAADHI RAJU -పల్లవి: రాజాధి రాజు

Deal Score+1
Deal Score+1

పల్లవి: రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు నీకోసం నాకోసం పుట్టాడోయమ్మా
పరలోకం విడచి నరరూపాన్నేదాల్చి – సిలువలో తన ప్రాణం పెట్టాడోరన్న

“త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు”

1.క్రీస్తుబిడ్డలం మనము సిలువసైన్యము
పాపశాప విముక్తిని పొందినవారం
ఆ యేసు రక్తమే మన విజయానికి కారణం

“త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు”

2.యేసు ప్రేమలో స్వార్ధమేలేదు
సిలువ ప్రేమలో కల్మషంలేదు
నా యేసు కృపలోనేను ఎల్లప్పుడు జీవించెదను

“త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు”

01.

Latest Telugu christmas song || RAJAADHI RAJU || Philip & Sharon || JK Christopher-2020
Heading

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
christianmedias
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias
      Logo