రారండోయ్ పాడండోయ్ – Rarandoi Pandandoy

Deal Score0
Deal Score0

రారండోయ్ పాడండోయ్ – Rarandoi Pandandoy Telugu Christmas song lyrics Written tune and sung by Sunil Kumar. Y, Deevena Carol

Scale : G sharp major

రారండోయ్ పాడండోయ్
యేసయ్యా పుట్టాడనీ
వేడండోయ్ కొనియాడండోయ్
రక్షకుడు పుట్టాడనీ
బెత్లెహేములో పూరిపాకలో
పరుండబెట్టెను యేసయ్యను
ప్రవచనాలతో మరియ గర్బాన
వెలసినవాడు పరమాత్ముడు
సంబరాలు చేద్ధాం ఊరంతటా
చాటి చెప్పుదాం మనం జగమంతట

ఘణమైన వేడుక చేద్దాం
ఘణుడైన యేసయ్య కోసం
మనసారా పరవశించి పోదాం
గుండెల్లో ఆనందం నింపుదాం
ఇంటింటా తారలతో క్రిస్మస్ పాటలతో
యేసయ్యను కొనియాడదాం మన
యేసయ్యను కొనియాడదాం

ప్రజలందరికి శుభవార్త
తెలిపింది దేవదూత నోట
దేవుడే దిగివచ్చెనంటా
మనకోసం జన్మించెనంటా
లోకమంతా సంతోషమే
అందరికీ సమాధానమే
క్రిస్మస్ సంబరాలు చేద్ధాం మనం
క్రిస్మస్ సంబరాలు చేద్ధాం

Rarandoi Pandandoy song lyrics in English

రారండోయ్ పాడండోయ్ song lyrics, Rarandoi Pandandoy song lyrics, Telugu songs

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article features the Telugu Christmas song ‘రారండోయ్ పాడండోయ్ – Rarandoi Pandandoy’, highlighting its joyful themes.
  • It includes lyrics that celebrate the birth of Jesus and encourage communal celebration.
  • The song expresses happiness and the sharing of good news among people.
  • Additionally, it provides links to related Christmas songs and spiritual content.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo