యేసు జననం సర్వలోకానికే – Sarvalokaniki Shubhadinam
యేసు జననం సర్వలోకానికే – Sarvalokaniki Shubhadinam Telugu Christmas song lyrics, Written tune and sung by Susan Moses, Revive Church Hydrabad.
యేసు జననం సర్వలోకానికే
శుభదినం శుభకరం “2”
లోక పాపాన్ని మోసే గొర్రపిల్లగా
ఈ లోకాని కరుదెంచెను
నిత్యజీవాన్ని ఇచ్చే రారాజుగా
గొప్ప దీవెన తెచ్చెను
Happy Happy Christmas
Merry Merry Christmas “2”
- పాపము శాపము నుండి మనలను విడిపింపను
నిత్యజీవము ఇచ్చుటకు భువికేతెంచెను “2”
మననెంతో ప్రేమించెను
మన కొరకై ఏతెంచెను
మన నెంతో కరుణించెను
మన కొరకై దిగివచ్చెను “2” “Happy “ - గొల్లలు జ్ఞానులు ఎల్లరు పూజించిరి
సాగిలపడి మ్రొక్కి ఆనందమొందిరి “2”
శుభవార్తను ప్రకటించించిరి
ప్రభు ప్రేమను చాటించిరి
ఎంతో సంతోష మొందిరి
సాక్షులై నిలిచిరి “2” “ Happy “ - పరలోక సైన్యము దేవుని స్తోత్రించిరి
పరమందు దూతలు ప్రణుతించి పాడిరి “2”
ప్రభునెంతో ఘనపరచిరి
ప్రభు మహిమను చాటిరి
ప్రభునెంతో పూజించిరి
ప్రభునారాధించించిరి “Happy “
Sarvalokaniki Shubhadinam song lyrics in English
యేసు జననం సర్వలోకానికే lyrics, Sarvalokaniki Shubhadinam lyrics, Telugu christmas
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article features the Telugu Christmas song ‘యేసు జననం సర్వలోకానికే – Sarvalokaniki Shubhadinam’ written and sung by Susan Moses.
- The lyrics highlight the significance of Jesus’s birth and the joy it brings to the world.
- The song emphasizes themes of love, mercy, and the divine nature of Jesus as a savior.
- It includes lines about shepherds and wise men worshipping Jesus, conveying happiness and celebration during Christmas.


