సంబరమే సంబరమే – Sambarame Sambarame
సంబరమే సంబరమే – Sambarame Sambarame Telugu Christmas song lyrics, written tune and sung by Sis. Rani Karmoji
సంబరమే… సంబరమే…
ఆనందమే ఆశ్చర్యమే “2”
దివిలో ప్రభువు భువిలోకి మానవజన్మము
జన్మించి మన పాపాలన్నీ తొలగించి “2”
“సంబరమే సంబరమే”
- నిన్నా నేడు ఒకటే రీతిగా ఉన్నాడు
మారని దేవుడు మాట ఇచ్చి నెరవేర్చాడు “2”
కన్నీటి బ్రతుకుల్లో వెలుగిచ్చాడు
ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చాడు “2”
“సంబరమే సంబరమే” - దూత తెలిపెను శుభవార్త (ఆ) గొల్లలకూ…
తార చూపెను దారిని ఆ జ్ఞానులకు “2”
రక్షకుని కనుగొని కానుకలర్పించిరి
మనసారా పూజించి కొనియాడిరి “2”
“సంబరమే సంబరమే”
Chorus:
రారాజు పుట్టెను మన గుండెల్లో వెలసెను
ఆనందం సంతోషమే “2”
సంబరమే సంబరమే ఇంటింటా
సంబరమే ప్రతి చోట ఆనందమే “2”
Sambarame Sambarame song lyrics in English
సంబరమే సంబరమే lyrics, Sambarame Sambarame lyrics,
Estimated reading time: 2 minutes
సంబరమే సంబరమే ఆనందమే ఆశ్చర్యమే , Telugu Christmas song 2025 , Sis. రాణి కర్మోజీ
Key Takeaways
- The article features the Telugu Christmas song ‘సంబరమే సంబరమే – Sambarame Sambarame’ by Sis. Rani Karmoji.
- The lyrics celebrate joy and wonder, emphasizing the birth of the Savior.
- It includes a chorus that expresses happiness and celebrates Christmas in every home.
- Links to other Telugu Christmas songs are provided for further listening.


