నిజమైన క్రిస్మస్ -LATEST NEW TELUGU CHRISTMAS SONG
క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్
క్రీస్తులో జన్మించుటయే నిజ క్రిస్మస్
క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్
క్రీస్తును ప్రేమించుటయే నిజ క్రిస్మస్
క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్
క్రీస్తులో ఆనందించుటయే నిజ క్రిస్మస్
క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్
క్రీస్తును స్తుతియించుటయే నిజ క్రిస్మస్
క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్
క్రీస్తును వెంబడించుటయే నిజ క్రిస్మస్
క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్
క్రీస్తును సేవించుటయే నిజ క్రిస్మస్
క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్
క్రీస్తును ప్రకటించుటయే నిజ క్రిస్మస్
క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్
క్రీస్తుకై సిద్ధమవ్వుటయే నిజ క్రిస్మస్