నీవు లేకుండా నేనుండలేను / Neevu Lekunda Nenundalenu / Heart Touching Song / Telugu Christian Songs

Deal Score0
Deal Score0

నీవు లేకుండా నేనుండలేను / Neevu Lekunda Nenundalenu / Heart Touching Song / Telugu Christian Songs

#NeevuLekundaNenundalenu
#NeevuLekunda
#నీవులేకుండానేనుండలేను
#TeluguChristianSongs
#JesusSongsTelugu
#JesusSongs2020

నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా
నా ఊపిరి నీవే యేసయ్య

జాలిలేనిది ఈ మాయలోకము
కలతచెందెను నా దీన హృదయము
నను కాపాడుటకు నా దరి నిలచితివా
హస్తము చాపితివా నను బలపరచితివా ||నా ప్రాణమా||

నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను
అంతము వరుకు నాతో ఉండరు
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
నా ప్రాణము నీవే యేసయ్య ||నా ప్రాణమా||

కన్నులు మూసిన కన్నులు తెరచిన
నా చూపులలో నీ రూపమే
కనికరించితివా కరుణామయుడా
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా ||నా ప్రాణమా||

Paid Prime Membership on Primevideo.com


Telugu Christian songs lyrics

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Telugu Gospel Songs
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias
      Logo