మలిగిన దీపాలు వెలిగించు స్వామి|Maligina Deepalu Telugu Christian Song| Lamp ministries songs

Deal Score0
Deal Score0

మలిగిన దీపాలు వెలిగించు స్వామి|Maligina Deepalu Telugu Christian Song| Lamp ministries songs

#lampministries #davidselvam #vijayason #teluguchristiansongs

Lyrics, Tune & Vocals – Nehru Gurijala
Music – Vijayson Nallamothu
Harmony – Nissi Sharon, Akshaya, Nea precious

Credit’s:

Key’s Programming – Vijayson
Rhythm Programming – Samuel Katta
Tabla – Anil Robin
Veena – Haritha
Flute – Pramod
Mix & Masterd by – David Selvam @ Berachah Studio’s Chennai

Poster Design : Chosen Charan
Dop : Abhishek
Edit : Ajay Paul

పల్లవి:

మలిగిన దీపాలు వెలిగించు స్వామి
పగిలిన హృదయాలు పరికించు స్వామి
నలిగిన బ్రతుకులను నడిపించు స్వామి
విరిగిన మనస్సుల్లో వికసించు స్వామి

అను పల్లవి:

యేసయ్య నీవు లేక ఉండలేముగా నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా
యేసయ్య నీవు లేక ఎండ మావిగా నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా

చరణం 1:

మారని బ్రతుకును మరలించు స్వామి
జారిన ఆత్మను దర్శించు స్వామి
కరుకైన కొండలను ఎక్కించు స్వామి
మరుగైన ఊబులను తప్పించు స్వామి
మా రాతి హృదయాలు కరిగించు స్వామి
నీ చేతి పాత్రలుగా మమ్ముంచు స్వామి

చరణం 2:

కుమిలిన కనులకు కనిపించు స్వామి
చెదరిన గూడును సమకూర్చు స్వామి
ఆరని గుండెల్లో వర్షించు స్వామి
తీరని వేదనలు తొలగించు స్వామి
ఎండిన మోడున చిగురించు స్వామి
పండని గర్భమును నవ్వించు స్వామి

|| యేసయ్య||

Copyright of this music and video belong to LAMP Ministries. Any unauthorized reproduction, redistribution or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.

►Please pray for Lamp Ministries
►Contract: 9346428210
►lampministreis7@gmail.com

Paid Prime Membership on Primevideo.com


Telugu Christian songs lyrics

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
LAMP MINISTRIES
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias
      Logo