యేసు పుట్టాడు ప్రభు యేసు పుట్టాడు – Yesu Puttadu Prabhu Yesu Puttandu

Deal Score0
Deal Score0

యేసు పుట్టాడు ప్రభు యేసు పుట్టాడు – Yesu Puttadu Prabhu Yesu Puttandu Telugu Christmas song lyrics, written by G.G.Rao. Celebration of faith and culture.

యేసు పుట్టాడు – ప్రభు యేసు పుట్టాడు
మా గుండెలలో – ప్రజలందరి మనసుల్లో

చరణం 1
ఆకాశంలో ఒకతార
దారి చూపించెనట
దేవదూత కనిపించి
శుభము తెలిపెనంట

యేసు పుట్టాడు – ప్రభు యేసు పుట్టాడు
మా గుండెలలో – ప్రజలందరి మనసుల్లో

చరణం2
తూర్పు నుండి జ్ఞానులు
బహుమతులు తెచ్చిరంట
బెత్లెహేము కాపరులు
వెతుకుతూ వచ్చిరంట

యేసు పుట్టాడు – ప్రభు యేసు పుట్టాడు
మా గుండెలలో – ప్రజలందరి మనసుల్లో

చరణం 3
పాపమున్న లోకానికి
మనిషిగ వచ్చాడు
మన పాపముల కోసమే
తాను సిలువనెక్కాడు

యేసు పుట్టాడు – ప్రభు యేసు పుట్టాడు
మా గుండెలలో – ప్రజలందరి మనసుల్లో

చరణం 4
ప్రేమ చూపి అందరిని
ప్రేమించమన్నాడు
భయము లేదు మీకు
నేనున్నానన్నాడు

యేసు పుట్టాడు – ప్రభు యేసు పుట్టాడు
మా గుండెలలో – ప్రజలందరి మనసుల్లో

యేసు పుట్టాడు ప్రభు యేసు పుట్టాడు song lyrics, Yesu Puttandu Prabhu Yesu Puttandu song lyrics, Telugu Christmas songs

Yesu Puttadu Prabhu Yesu Puttandu song lyrics in English

Yesu Puttandu Prabhu Yesu Puttandu

Key Takeaways

  • The article features the Telugu Christmas song ‘యేసు పుట్టాడు ప్రభు యేసు పుట్టాడు – Yesu Puttadu Prabhu Yesu Puttandu.’
  • It celebrates faith and culture through lyrics written by G.G.Rao.
  • The song describes the events surrounding the birth of Jesus, including the appearance of a star and the visit of wise men.
  • Themes of love, redemption, and reassurance are prominent throughout the lyrics.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo