ఉదయించెను నాకోసం – Udhayinchenu Telugu Christmas song lyrics, written Tune, Music & Voice Dr. A.R.Stevenson
ఉదయించెను నాకోసం సదయుడైన నిజ దైవం||2||
పులకించెను నా హృదయం తలపోయగా యేసుని జన్మం||2||
సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగిపొర్లింది
||ఉదయించెను||
కలుషమెల్లను బాపను సిలువ ప్రేమ చూపను||2||
దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను
ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
||సంతోషం||
భీతిని తొలగించను నీతిని స్థాపించను||2||
దేవుడే దీనుడై భువికి దిగి వచ్చెను
ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
||సంతోషం||
దోష శిక్షను మోయను త్రోవ సిద్ధము చేయను||2||
దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను
ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
||సంతోషం||
Udhayinchenu song lyrics in English
ఉదయించెను నాకోసం song lyrics, Udhayinchenu song lyrics, telugu christmas songs
Estimated reading time: 1 minute


