యేసు జననం సర్వలోకానికే – Sarvalokaniki Shubhadinam

Deal Score0
Deal Score0

యేసు జననం సర్వలోకానికే – Sarvalokaniki Shubhadinam Telugu Christmas song lyrics, Written tune and sung by Susan Moses, Revive Church Hydrabad.

యేసు జననం సర్వలోకానికే
శుభదినం శుభకరం “2”
లోక పాపాన్ని మోసే గొర్రపిల్లగా
ఈ లోకాని కరుదెంచెను
నిత్యజీవాన్ని ఇచ్చే రారాజుగా
గొప్ప దీవెన తెచ్చెను
Happy Happy Christmas
Merry Merry Christmas “2”

  1. పాపము శాపము నుండి మనలను విడిపింపను
    నిత్యజీవము ఇచ్చుటకు భువికేతెంచెను “2”
    మననెంతో ప్రేమించెను
    మన కొరకై ఏతెంచెను
    మన నెంతో కరుణించెను
    మన కొరకై దిగివచ్చెను “2” “Happy “
  2. గొల్లలు జ్ఞానులు ఎల్లరు పూజించిరి
    సాగిలపడి మ్రొక్కి ఆనందమొందిరి “2”
    శుభవార్తను ప్రకటించించిరి
    ప్రభు ప్రేమను చాటించిరి
    ఎంతో సంతోష మొందిరి
    సాక్షులై నిలిచిరి “2” “ Happy “
  3. పరలోక సైన్యము దేవుని స్తోత్రించిరి
    పరమందు దూతలు ప్రణుతించి పాడిరి “2”
    ప్రభునెంతో ఘనపరచిరి
    ప్రభు మహిమను చాటిరి
    ప్రభునెంతో పూజించిరి
    ప్రభునారాధించించిరి “Happy “

Sarvalokaniki Shubhadinam song lyrics in English

యేసు జననం సర్వలోకానికే lyrics, Sarvalokaniki Shubhadinam lyrics, Telugu christmas

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article features the Telugu Christmas song ‘యేసు జననం సర్వలోకానికే – Sarvalokaniki Shubhadinam’ written and sung by Susan Moses.
  • The lyrics highlight the significance of Jesus’s birth and the joy it brings to the world.
  • The song emphasizes themes of love, mercy, and the divine nature of Jesus as a savior.
  • It includes lines about shepherds and wise men worshipping Jesus, conveying happiness and celebration during Christmas.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo