ఈ దినమే క్రీస్తు జన్మించెను – Ee Diname Kreesthu Janminchenu

Deal Score0
Deal Score0

ఈ దినమే క్రీస్తు జన్మించెను – Ee Diname Kreesthu Janminchenu Telugu Christmas song lyrics, written tune and sung by Raj Paul Bodapati & Pratap.

పల్లవి: ఈ దినమే క్రీస్తు జన్మించెను మదిలో ఆనందమే
ఇల ఈ భువిలోనా ఉందయించెను క్రిస్మస్ సంతోషమే ||2||
ఆహా ఆనందమే మదిలో సంతోషమే
ఓహో సంతోషమే క్రిస్మస్ శుభదినమే ||2||
Wish you Happy Happy Christmas
Wish you Merry Merry Christmas ||2||

1. ఆ దూతలే దిగి వచ్చిరి ప్రభుని స్తుతియించగా
ఆ జ్ఞానులే నడిచొచ్చిరి కానుకలునివ్వగా ||2||☺
ఆకాశపు వీధిలో ఆ తారే వెలిసెను
ఈ లోకమే నిత్యము వెలుగులతో నిండెను ||2||
Wish you Happy Happy Christmas
Wish you Merry Merry Christmas ||2||


2. పరిశుద్ధుడే ఏతెంచెను రాజులకు రాజుగా
ఈ లోకమున్ రక్షింపను అవతరించెనుగా ||2||
జగమంతా చాటుదాం ఈ శుభవార్త నిండుగా
పరవసమై పాడుదాం ప్రతి ఇంటా పండుగ ||2||
Wish you Happy Happy Christmas
Wish you Merry Merry Christmas ||2||

Ee Diname Kreesthu Janminchenu Song lyrics in English

ఈ దినమే క్రీస్తు జన్మించెను Lyrics, Ee Diname Kreesthu Janminchenu Lyrics, Telugu Christmas songs

 

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article features lyrics for the Telugu Christmas song ‘ఈ దినమే క్రీస్తు జన్మించెను – Ee Diname Kreesthu Janminchenu’.
  • It highlights key themes of joy and celebration related to the birth of Christ.
  • The song includes multiple stanzas and a chorus wishing listeners a Merry Christmas.
  • It also provides links to other Telugu Christmas songs for additional enjoyment.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo