సిలువ లో నీవు ప్రేమ – Siluvalo Nee Prema
సిలువ లో నీవు ప్రేమ – Siluvalo Nee Prema Telugu good Friday song lyrics, written tune and sung by Stanley Telagathoti. Tune Squad children’s choir
సిలువ లో నీవు చూపిన ప్రేమ
ఎంతో గొప్పది యేసయ్య “2”
ఆ ప్రేమే నను మార్చి
పాపమును తొలగించ్చెను “2”
యేసయ్యా… యేసయ్యా… నీలాగా లేరెవ్వరూ “2”
మంచివాడా గొప్పదేవా
నీ వంటి వారెవ్వారూ “2”
1. పాపికి….. విడుదల నిచ్చినా….
నీ త్యాగమే గొప్పది “2”
ఆ త్యాగం నను మార్చి
పరిశుద్దినిగా మార్చేను “2”
2. సిలువలో నీవు కార్చిన రక్తం
విలువైనది యేసయ్యా “2”
ఆ రక్తమే ప్రతి పాపమునుండి
పరిశుద్దినిగా మార్చేను ” 2″
సిలువ లో నీవు ప్రేమ సాహిత్యం, Siluvalo Nee Prema lyrics
Siluvalo Nee Prema song lyrics in English
Siluvalo neevu choopina prema
entho goppadhi yesayya..(2)
Ah preme nanu marchi
papamunu tholaginchenu(2)
Chorus:
Yesaya… yesaya… Neelaga lerevvaru(2)
Manchivaada… Goppa deva…
Neevanti vaarevvaru..?(2)
Verse 1:
Papiki.. vidudhalanicchina
ni thyaagame goopadhi(2)
ah thyaagam nanu maarchi
Parishuddhuniga maarchenu(2)
Verse 2 :
Siluvalo neevu kaarchina raktham
Viluvainadhi yesayya..(2)
Ah Rakthamae prathi papamunundi
Parishuddhuniga maarchenu(2)
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article presents the lyrics for the Telugu song ‘సిలువ లో నీవు ప్రేమ – Siluvalo Nee Prema’.
- Stanley Telagathoti wrote and composed the song, performed by Tune Squad children’s choir.
- The lyrics express themes of love, sacrifice, and redemption through Jesus’s actions on the cross.
- The song emphasizes the powerful impact of Jesus’ love and the cleansing nature of His sacrifice.
- English translations of the lyrics are also provided for better understanding.


