కల్వరి ప్రేమను – Kalvari Premanu

Deal Score0
Deal Score0

కల్వరి ప్రేమను – Kalvari Premanu Traditional Good Friday Telugu Christian song lyrics

కల్వరి ప్రేమను తలంచునప్పుడు
కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు
పగులుచున్నది హృదయం (2)

1.గెత్సేమనే అను తోటలో
విలపించుచు ప్రార్ధించు ధ్వని (2)
నలువైపులా వినబడుచున్నది
పగులుచున్నవి మా హృదయములు
కలుగుచున్నది దుఃఖం

2.సిలువపై నలుగ గొట్టిననూ
అనేక నిందలు మోపిననూ (2)
ప్రేమతో వారిని మన్నించుటకై
ప్రార్ధించిన ప్రియ యేసు రాజా
మమ్మును నడిపించుము – కల్వరి

3.మమ్మును నీవలె మార్చుటకై
నీ జీవమును ఇచ్చితివి (2)
నేలమట్టుకు తగ్గించుకొని
సమర్పించితివి కరములను
మమ్మును నడిపిపంచుము – కల్వరి

కల్వరి ప్రేమను lyrics, Kalvari Premanu lyrics

Kalvari Premanu song lyrics in English

Kalvari Premanu Thalanchunappudu
Kaluguchunnadi Dukham
Prabhuvaa Nee Shramalanu Dhyaaninchunappudu
Paguluchunnadi Hrudayam (2)

1.Gethsemane Anu Thotalo
Vilapinchuchu Praardhinchu Dhwani (2)
Naluvaipulaa Vinabaduchunnadi
Paguluchunnavi Maa Hrudayamulu
Kaluguchunnadi Dukham

2.Siluvaapai Naluga Gottinanu
Aneka Nindalu Mopinanu (2)
Prematho Vaarini Manninchutakai
Praardhinchina Priya Yesu Raajaa
Mammunu Nadipinchumu – Kalvari

3.Mammunu Neevale Maarchutakai
Nee Jeevamunu Ichchithivi (2)
Nelamattuku Thagginchukoni
Samarpinchithivi Karamulanu
Mammunu Nadipipnchumu – Kalvari

 

Key Takeaways

  • The article features the traditional Good Friday Telugu Christian song titled ‘కల్వరి ప్రేమను – Kalvari Premanu’.
  • It includes the original Telugu lyrics along with English transliterations for better understanding.
  • The song expresses themes of sorrow and love, referencing the suffering of Jesus during crucifixion.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo