![Janminche Ila Yesu – Lillian Christopher | Micheal Kalyanapu | Latest Telugu Christmas Song 2021 | Janminche Ila Yesu – Lillian Christopher | Micheal Kalyanapu | Latest Telugu Christmas Song 2021 |](https://i.ytimg.com/vi/aRdF2IkaHco/hqdefault.jpg)
Janminche Ila Yesu – Lillian Christopher | Micheal Kalyanapu | Latest Telugu Christmas Song 2021 |
Janminche Ila Yesu – Lillian Christopher | Micheal Kalyanapu | Latest Telugu Christmas Song 2021 |
జన్మించే ఈలయేసు written by Sunitha Komanapalli.
Church of Shalom of Nethanya presentation
Vocals: Lillian Christopher
Michael Kalyanapu : Music & Composition
M. Cyril Raju : Mix & Master
Santosh MVS : Video Edit
All Rights Reserved
Phone : 9963179898
జన్మించే ఈలయేసు బేత్లెహేము పురమున
సంగీత సునాదములు వినిపించే ఆర్భాటముతో
“ప ” పరిశుద్దుడు పరమాత్ముడు పరలోక వాసి
సర్వోన్నతా స్థలములలో దేవునికే మహిమ
1 .దూతగణం పాడింది యేసుని జననం తెలిపింది
మహిమ ఘనత చెలించి ప్రభు రక్షకుడని ప్రకటించిరి
సంతోష వార్తను చాటిరి గొల్లలకు
మనకొరకు పుట్టినాడు యేసయ్య “ప ”
2 .ఆకాశ గగనాన తార వెలసింది జ్ఞానులకు తెలిపెను రారాజు జన్మించెనని
సంతసించుచు సృష్టి ప్రకటించెను
ఆనంద భరితులై జ్ఞానులు వెడలిరి
సాగిలపడి బంగారు సాంబ్రాణి బోళములతో ఆరాధించిరి “ప ”
౩. సర్వమానవాళి కొరకై కెతెంచెన్ మన రక్షకుడై ప్రభు యేసు
పాపపు క్రయధనమ్ చెల్లించుటకై దేవుని గొఱ్ఱెపిల్లగా బలియాయేం
విజయముతో మరణపు ముళ్ళను విరచెను
నీకై నాకై నిత్య జీవము నివ్వన్ “ప ”
Telugu Christian songs lyrics