కొలతెలేని నీ ప్రేమ – Kolathe Leni Ne Prema
కొలతెలేని నీ ప్రేమ – Kolathe Leni Ne Prema Telugu christian jesus song lyrics, written, Tune & vocals by Paul Alexander.
పల్లవి:
కొలతెలేని నీ ప్రేమ
అంతమే లేనిదయ్యా
కాలలోనైనా అనుకోలేదూ
నీతో జీవితం (2)
చరణం 1:
ఏ మంచి లేకున్నా, నువ్వు అక్కరలేదన్నా
విడువక వెంటాడనే, నీ వలలో వేసెనే (2)
నా దొనెలోనే నువ్వు, ఎక్కడనని అన్నవు (2)
నా బ్రతుకును మార్చావు,
నీ సాక్షిగా పిలిచావు
నా బ్రతుకును మార్చావు జాలరిగా చేసావు — కొలతెలేని నీ ప్రేమ
చరణం 2:
నీ తోనే నడుచుచు నే, నిన్ను విడిపోతినే
నీ కృప ఏ లేకుంటే, నేనేమి పోతునో (2)
చీకటిలో నేనున్నా, ఓటమి దిశ వైపున్నా (2)
విశ్వాసమే నా బలమై, నను వీరునిగా నిలిపే (2) — కొలతెలేని నీ ప్రేమ
చరణం 3:
ఈ లోకయాత్రలో ఇంకెంత కాలమో
నేనెరుగను యేసయ్యా, నీవే నా గమ్యము (2)
ఉన్నంత వరకునూ, నీ సేవలోనే నను (2)
నడిపించి కాపాడు, నీ ప్రేమతో నన్ను నింపు (2) — కొలతెలేని నీ ప్రేమ
కొలతెలేని నీ ప్రేమ song lyrics, Kolathe Leni Ne Prema song lyrics, Telugu songs
Kolathe Leni Ne Prema song lyrics in English
Pallavi :
Kolathe Leni Ne prema
Anthame lenidayya
Kala lo’naina anukoledu
Netho Jeevitham
Cha:1
A manchi lekunna,Nuvu akkaraledanna
Viduvaka ventadene Ne vala lo vesene (2)
Na Done lo ne neevu, Ekedanani annavu (2)
Na brathukunu marchavu, (Ne sakshi ga pilichavu) (Jaalari ga chesavu) (2) – kolathe leni
Cha:2
Nethone naduchuchu ne, Ninnu veedi pothine
Ne krupa ye lekunte, nen em ipodhuno
Chikatilo nen unna, otami disa vaipunna (2)
Viswasame na balamai, nanu veeruni ga nilipe (2) – kolathe leni
Cha:3
E loka yatra lo,inkentha kalamo,
nen eruganu Yesaya,Neve na gamyamu (2)
Unnantha varakunuu, ne seva lo ne nanu (2)
Nadipinchi kapadu, ne prema tho nanu nimpu (2) – kolathe leni
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘కొలతెలేని నీ ప్రేమ – Kolathe Leni Ne Prema’.
- It highlights themes of divine love, faith, and devotion throughout the verses.
- The song emphasizes reliance on Jesus for guidance and strength in life’s journey.
Estimated reading time: 2 minutes


