రారోయ్ రారాజు జన్మించెన్ – Raaroy Raaraju
రారోయ్ రారాజు జన్మించెన్ – Raaroy Raaraju Telugu Christmas song lyrics, written Tune Vocal by Dr Visranth Christian
రారోయ్ చూతము రండోయ్
రారోయ్ వెళ్దము రండోయ్
చీకటి బ్రతుకులు వెలిగించగా వాక్యమే శరీరమై ఏతెంచేగా
మరణచ్ఛాయలు తొలగించగా జీవమే భువికి అరుదెంచేగా
రారాజు జన్మించెను
ధర ఎంతో పులకించెను
శ్రీ యేసు జన్మించెను
మది ఎంతో పులకించెను
1.దూతలు ఏకమై పాటలు పాడెన్
గొల్లలు జ్ఞానులు స్తుతులే చాటెన్
నింగిలో తారలే మహిమతో మెరిసెన్
హొయ్ హొయ్ ఒ ఒ హొయ్ హొయ్
విశ్వమంతా సంబరమాయెన్
2.మహిమ పురుషుడే మట్టిలో వెలసెన్
మట్టి లోకమే మహిమతో నిండెన్
మానవ చరితకే మాదిరి నిలిపెన్
మర్త్యుడై మరణపు ముల్లును విరిచెన్
Raaroy Raaraju lyrics in English
రారోయ్ రారాజు జన్మించెన్ song lyrics, Raaroy Raaraju lyrics, Telugu christmas songs
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christmas song ‘రారోయ్ రారాజు జన్మించెన్ – Raaroy Raaraju’.
- The song celebrates the birth of Jesus Christ with joyful expressions and themes of light overcoming darkness.
- It describes angels singing, the earth rejoicing, and the significance of Jesus’ humanity.
- The lyrics highlight the joy and reverence surrounding the birth of Jesus in a poetic manner.


