స్తుతి పాడుటకే నను బ్రతికించిన – Stuthi Paadutake

Deal Score0
Deal Score0

స్తుతి పాడుటకే నను బ్రతికించిన – Stuthi Paadutake Telugu christian Jesus song lyrics, written tune and sung by Ps. Samuel Pammi,

స్తుతి పాడుటకే నను బ్రతికించిన
నిను ఘనపరచుటకే నను నిలబెట్టిన (2)

నీ ప్రేమను మరువనయ్యా
యేసూ నిను విడువనయ్యా
నీకే ఈ జీవితమయ్యా
నీ సాక్షిగా బ్రతికెదనయ్యా

సృష్టి కర్త యేసుదేవా నిన్ను నేను స్తుతియించెద
నీ నీతినే ప్రచురించేద

సృష్టి కర్త జీవాధాత నిన్ను నేను ఆరాధించెద
నీ కార్యములనే వివరించెద

1) నీ బాహుబలముచేత – నను నడిపించుచున్న దేవుడా
నీ కరుణా హస్తము తోడ – నను రక్షించుచున్న యేసయ్యా

నా అడుగులు స్థిరపరచి నీ బండపై
నిలిపావు ఉన్నత శిఖరముపై.. (2)

2) నశియించు ఈ లోకంలో – పిలిచావు నీ పనికొరకై
నీకిష్టమైన సేవ – చేసెదను ఇల నీకొరకై

నీ కాడి నేను విడువను దేవా
ఎటువంటి శ్రమలైనను…(2)

Stuthi Paadutake song lyrics in english

Key Takeaways

  • ‘Stuthi Paadutake’ is a Telugu Christian song written and sung by Ps. Samuel Pammi.
  • The lyrics express devotion and commitment to Jesus, emphasizing His love and guidance.
  • The song conveys themes of worship, service, and reliance on God’s strength.

Stuthi Paadutake lyrics, Telugu christian lyrics,

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo