క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame

Deal Score0
Deal Score0

క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame telugu christmas song lyrics, written by Dr.Akumarthi Daniel ( Sahithya Ratna) and sung by Sharon Sistors

scale Em; Signature: 2/4; Tempo: 130

క్రీస్తుజన్మించె నేడు – కాంతి ఉదయించెనే
మహిమ విడిచొచ్చినాడు – మనిషిగా పుట్టెనే
మరణాంధకారమందు – మహిమను నింపుటకు
మనవంటి వాడాయెను – మనసున్న మహారాజు

“సంతోష సంబరమే – శాశ్వత ఆనందమే “
Happy Happy Christmas – Merry merry christmas

1.ప్రవచనములు నెరవేరునట్లు – పుడమిలో పుట్టెను
కన్యమరియ గర్భమునందు – శిశువై జన్మించెను
వెలుగు విరజిమ్ముచూ – భ్రమలు తొలగించగా
ఇలకు అరుదెంచెను – దైవకుమారుడు యేసుక్రీస్తుగా

2.సర్వోన్నతమగు స్థలములయందు – దేవునికే మహిమ అనుచూ
దూతలందరు నింగిలో చేరి – ఆరాధన చేసిరి
మనమందరము చేరి – స్తుతులు అర్పించెదం
రాజులకు రాజని -క్రొత్త కీర్తనలు పాడి కీర్తించెదము

క్రీస్తుజన్మించె నేడు song lyrics, Santhosha Sambarame song lyrics, Telugu christmas

Santhosha Sambarame song lyrics in English

Jk christopher latest Telugu christmas songs

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame is a Telugu Christmas song by Dr. Akumarthi Daniel and sung by Sharon Sistors.
  • The song celebrates the birth of Christ, highlighting themes of joy and divine purpose.
  • It features a lively tempo of 130 in a 2/4 signature.
  • The lyrics convey messages of hope, worship, and the coming of the divine.
  • Links to other Telugu Christmas songs are also provided for further listening.
The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Tamil christians
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo