Yedabayani Nee Krupa Song Lyrics | latest christian song | telugu christian songs4

Deal Score0
Deal Score0

Yedabayani Nee Krupa Song Lyrics | latest christian song | telugu christian songs4

Yedabayani Nee Krupa Song Lyrics | latest christian song | telugu christian songs4

♡ ••••Song Lyrics••••••♡

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ } 2

యేసయ్య నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం } 2|| ఎడబాయని ||

శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలిని కడలిలో నిరాశ నిసృహలో } 2
అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగ } 2|| ఎడబాయని ||

విశ్వాస పోరాటంలో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో } 2
దుష్టుల క్షేమమునేచూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగ } 2
దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి } 2|| ఎడబాయని ||

నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని నిరాశ చెందితిని } 2
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ } 2
ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి } 2|| ఎడబాయని ||

Social Media :
Facebook Page :
https://www.facebook.com/Teluguchrisitiannsongs4-109986487402853/
WhatsApp group link :
https://chat.whatsapp.com/DOOQot8dZf18EqbkgPdmiA
Telegram group link
https://t.me/teluguchristiansongs4

#latestteluguchristiansong#newtelugusong#teluguworshipsong
Please like and subscribe click bell icon for updates and notifications♡

Paid Prime Membership on Primevideo.com


Telugu Christian songs lyrics

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
Telugu Christian Songs4
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias
      Logo