ఉదయించె యేసు జన్మించె క్రీస్తు || Pastor George Bush || Telugu Christmas Song || 2023
ఉదయించె యేసు జన్మించె క్రీస్తు || Pastor George Bush || Telugu Christmas Song || 2023
CREDITS:
LYRICS : Bro. Sudhakar Garu
MUSIC : Bro. Peterson Garu
VOCALS : Bro. George Bush Garu
పల్లవి: ఉదయించె యేసు జన్మించె క్రీస్తు
చీకటి కమ్మిన బ్రతుకులో – నిరాశతో కృంగిన జీవితం ఆశలు చిగురించెను – వెలుగులు ప్రసరించెను
1. తూర్పున జ్ఞానులను దర్శించెను నీ తార అనంత జ్ఞాని నా యేసు రాజా
మా జ్ఞాన మార్గపు మరణంచులలో – నీ దర్శన జ్ఞానము దయచేసావు
సంగీత సంబరాల సంకీర్తనతో స్తుతియింతు స్తోత్రింతు నీ మేలులకై
2. గొర్రెల కాపరులను దర్శించెను ప్రేమతో
ప్రధాన కాపరిగా నిలచుండె యేసు
గమ్యము ఎరుగని నా యాత్రను – సుగమ్యము చేయుట నీ ఆశయ్యా
గాన ప్రతిగాన గీతాలతో – ఘనపరతును యేసయ్య నీ నామము
3. బెత్లహేము పురములో జన్మించెను యేసు భూతలమునకే అరుదెంచెను క్రీస్తు
భారమనక నా పాప బరువును – భరించిన నా యేసయ్యా
నీ ప్రేమ బంధాలు బంధించెను – నా శేష బ్రతుకును అర్పింతును
#latestchristmassong #christmassongs #latestteluguchristiansongs #teluguchristiansong2023 #teluguchristmassong2023 #hearttouchingchristiansongs #jesusteluguchristiansong #georgebush #christmassong #christmastelugusongs #teluguchristmassongs #latestchristmastelugusong #newchristmassong2022 #newchristmassong2023 #Newchristmastelugusong #christmas2023 #teluguchristiansongs #teluguchristiansong2023 #rajprakashpaul #johnwesly #johnweslyministries #hosannaministries #calvary #johnbhasker
Telugu Christian songs lyrics